హైడ్రా ఆ తప్పు చేయొద్దు.! కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు.! | Oneindia Telugu

2024-09-03 1,988

వరదల్లో చిక్కుకున్న ప్రజానికాన్ని మరింత మెరుగైన పద్దతిలో కాపాడాలని తెలంగాణ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లు కూల్చితే బీజేపి సహించబోదని హెచ్చరించారు.
Union Minister Kishan Reddy suggested to the Telangana government to save the people trapped in floods in a better way. He warned that BJP will not tolerate if the houses of the poor are demolished in the name of HYDRA.

~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires